శ్రీ

ఒకటే జననం

ఒకటే మరణం

ఒకటే గమ్యం

ఒకటే గమనం

గెలుపు పొందువరకు

అలుపు లేదు మనకు

బతుకు అంటే గెలుపు

గెలుపు కొరకె బతుకు

0 comments:

Post a Comment